IPL 2026: ఉప్పల్ మ్యాచ్లో హైదరాబాద్ విసిరిన 243 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ పోరాడుతోంది. 10 ఓవర్ల ఆట ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 107 రన్స్ చేసింది. ప్రస్తుతం క్రీజులో నితీష్ రాణా(57), సమీర్ రిజ్వీ(0).. అంతకుముందు నిస్సాంక 8, KL రాహుల్ 37 పరుగులు చేసి వెనుదిరిగారు. విజయం కోసం ఢిల్లీ 60 బంతుల్లో 136 రన్స్ చేయాల్సి ఉంది.