HYD: ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 242 స్కోరు చేయడంతో ఆరెంజ్ ఫ్యాన్స్ సంబరాలు చేశారు. సీట్లపై నిలబడి కేరింతలతో SRH, అభిషేక్ దడ పుట్టించావ్ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ కోల్పోగా, SRH ఎలాగైనా మ్యాచ్ గెలుస్తుందని ఫ్యాన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.