HYD: నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బంద్కు పిలుపునిచ్చింది. అయితే, ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా.. అర్థరాత్రి 12 గంటల నుంచి బస్సుల రాకపోకలు బంద్ కానున్నాయి. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రికెట్ అభిమానులు తమ గమ్యాన్ని ఎలా చేరుకోవాలని ఆందోళన చెందుతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.