టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
Tags :