IPL 2026: ఉప్పల్ మ్యాచ్లో ఢిల్లీపై హైదరాబాద్ 40 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత SRH 242/2 స్కోర్ చేయగా.. లక్ష్యఛేదనలో ఢిల్లీ 195/9కే పరిమితమైంది. DC బ్యాటర్లలో KL రాహుల్(37), నితీష్ రాణా(57), సమీర్ రిజ్వీ(41) రాణించారు. అటు SRH బౌలర్లలో ఈషన్ మలింగ 4, హర్ష్ దూబే 3, సాకిబ్ హుసేన్, మధుషంక చెరో వికెట్ పడగొట్టారు. సొంత మైదానంలో SRHకు ఇది హ్యాట్రిక్ విజయం కావడం విశేషం.