KNR: పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రధానమంత్రికి ఈమెయిల్ మెమోరాండం పంపారు. వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్- 2025 ఉపసంహరించుకోవాలని, సీపీఎస్-ఎన్పీఎస్ రద్దుచేసి పాతపెన్షన్ అమలు చేయాలని కోరారు.