TG: లండన్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో BRS మాజీ MP సంతోష్‌కుమార్ గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాన్క్లేవ్లో అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గుర్తింపు పర్యావరణ పరిరక్షణ, ప్రజల సంక్షేమానికి మరింత చిత్తశుద్ధి అని, అంకితభావంతో పనిచేయాలనే తన బాధ్యతను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు.