1975: భారత అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ ప్రయోగం 1912: నోబెల్ గ్రహీత గ్లెన్న్ సీబోర్గ్ జననం 1956: YS విజయమ్మ పుట్టిన రోజు 1957: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ బర్త్ డే 1990: నటి ఈషా రెబ్బ బర్త్ డే 1882: శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ మరణం 1906: నోబెల్ గ్రహీత పియరీ క్యూరీ మరణం 1969: స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న మరణం