KRNL: ఆదోని పట్టణంలో మాజీ MLA మీనాక్షి నాయుడు సమక్షంలో TDPలోకి భారీ చేరికలు జరిగాయి. పట్టణంలోని అరుణ్ జ్యోతి నగర్‌కు చెందిన YCP నాయకుడు భూపతి ఆధ్వర్యంలో ఆదివారం సుమారు 250 కుటుంబాలు పసుపు కండువా కప్పుకున్నాయి. ఈ సందర్భంగా మాజీ MLA మీనాక్షి మాట్లాడుతూ.. CM చంద్రబాబు, TDPతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.