GDWL: అయిజ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యత్వం కోసం పలువురు కమిషనర్ సైదులకు దరఖాస్తులు సమర్పించారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సీఎం సురేష్, నరసింహులు సమక్షంలో నాగన్ గౌడు, సువర్ణ రెడ్డి, మౌలా, సహరంబీ, శంషాద్ బేగం దరఖాస్తులు ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి గిత్తల దేవరాజు కూడా అప్లై చేశారు. దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.