బాపట్ల: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుభవార్త చెప్పారు. గ్రామంలో దాదాపుగా 11 ఎకరాలలో 132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టామని ఆయన వెల్లడించారు. నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దీంతో మండలంలోని రైతులకు విద్యుత్ బాధలు తీరునున్నాయి.