TG: ఆర్టీసీ బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్, ఓలా, ఊబర్.. ఇలా దేనికైనా ఒకే టికెట్‌తో ఉపయోగించుకునే అవకాశం త్వరలో HYDవాసులకు రానుంది. ఇందుకు అవసరమైన కామన్ మొబిలిటీ యాప్‌ను యూనిఫైడ్ మెట్రోపాలిటిన్ డెవలప్ మెంట్ అథారిటీ అందుబాటులోకి తెస్తోంది. దీనికి GHMC టెండర్లను ఆహ్వానించింది.