HNK: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ మాలోతు కవిత కలిశారు. BRS పార్టీ శ్రేణులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ సమన్వయంతో కష్టపడి పని చేయాలని KTR వారికి సూచించారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.