MLG: కౌమర బాలికల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం‘స్నేహా సమ్మర్ ప్రోగ్రామ్’ ప్రారంభించింది. విద్య, ఆరోగ్యం, భద్రత, నైపుణ్యా భివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రతి గ్రామంలో స్నేహా సంఘాలు ఏర్పాటు చేసి బాలికలను సమీకరిస్తున్నారు. సైకిల్ శిక్షణ,హెల్త్ చెకప్‌లు, బ్యాంక్ ఖాతాలు వంటి కార్యక్రమాలు అమలు చేయనున్నారు. బాల్యవివాహాలు నివారించడమే లక్ష్యమన్నారు.