MLG: బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లను ఎస్సీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ కాంతి కిరణ్ నియమించారు. వరంగల్ జిల్లాకు చెందిన జన్ను మధు, ములుగు జిల్లాకు చెందిన రామరాజు, భూపాలపల్లి జిల్లాకు చెందిన బారయ్యలను స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కాంతికిరణ్ నియమించారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.