TG: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ కొత్త పార్టీకి అంకురార్పణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గన్‌పార్క్‌కు బయలుదేరారు. అక్కడికి చేరుకుని అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం ర్యాలీగా మేడ్చల్ మునీరాబాద్ వెళ్తారు. ఉదయం 10:25 గంటలకు పార్టీ పేరు ప్రకటన, జెండా ఆవిష్కరణ చేయనున్నారు.