SDPT: హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట శుక్రవారం కొవ్వొత్తులతో ఆర్టీసీ కార్మికులు నివాళులర్పించారు. ప్రాణ త్యాగం చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌కు కార్మికులు ఘన నివాళులర్పించి నినాదాలు చేశారు. శంకర్ కుటుంబానికి తమ వంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు కార్మికులు వెల్లడించారు.