AP: పెట్టుబడులు, ఏఐ, పారిశ్రామిక భాగస్వామ్యాలు ప్రోత్సహించేందుకు మంత్రి టీజీ భరత్ జర్మనీలో పర్యటిస్తున్నారు. IHK ఫ్రాంక్ఫర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ జుర్గెన్తో ఆయన భేటీ అయ్యారు. పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా మార్చడంపై చర్చించారు. పెట్టుబడిదారులకు ఏపీలో అనుకూల విధానాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని జర్మనీ పారిశ్రామికవేత్తలను మంత్రి కోరారు.