PDPL: ఓదెల మండలం కొలనూరు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ స్వప్నను కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ తన ఛాంబర్లో నగదు పురస్కారంతో సత్కరించారు. స్వప్న ఫేస్ అదేంటికేషన్ యాప్ ద్వారా కూలీల నమోదులో జిల్లాలో విశేష ప్రతిభ చూపింది. అలాగే జిల్లాలోనే రికార్డు స్థాయిలో కూలీల హాజరు నమోదు చేస్తున్నందుకు రూ. 5,000 పురస్కారం అందజేశారు.