బెర్రీలు డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ బెర్రీలు, బ్లాక్ కరెంట్స్ వంటి వాటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఒక కప్పు బెర్రీలలో 15-20 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. బెర్రీలు టైప్ 1 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించగలవు. ఆపిల్స్ కూడా డయాబెటిస్ ఉన్న వాళ్లు తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అవకాడోలు కూడా షుగర్ నియంత్రించగలవు.