ATP: YCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పులివెందులలో డా. బత్తల హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న హరిప్రసాద్.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ పరిస్థితులపై జగన్తో చర్చించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.