TG: RTC JAC నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలయ్యాయి. 10% PRC ఇచ్చేందుకు, RTC విలీనం, సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన అంశాలను పరిష్కరించేందుకు RTC యాజమాన్యం అంగీకరించింది.
Tags :