BHNG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క CPRO, సీనియర్ జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ అకాల మరణం పట్ల భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు ఆసుపత్రికి చేరుకొని వారి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.