WNP: ఆయిల్ ఫామ్ పంట సాగుతూ రైతులు ఆర్థిక లాభాలు పొందవచ్చు అని జిల్లా వ్యవసాయ అధికారి అంజనేయులు పేర్కొన్నారు. పెబ్బేరు మండలంలోని సుగూరు రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగు విధానాలు, ప్రయోజనాలు, రాయితీలు, మార్కెటింగ్ సదుపాయాలపై రైతులకు అవగాహన నిర్వహించారు. రైతులు వరి సాగును తగ్గించి ఆయిల్ ఫామ్ వైపు దృష్టి సారించాలని సూచించారు.