IPL 2026: గుజరాత్‌తో మ్యచ్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత GT 205/3 స్కోర్ చేయగా.. ఛేదనలో RCB తరఫున కోహ్లీ(81), పడిక్కల్(55) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో మరో 7 బాల్స్ ఉండగానే RCB విజయం అందుకుంది. అటు GT బౌలర్లలో రషీద్ 2, సుతార్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు గుజరాత్ ఓపెనర్ సుదర్శన్(100) సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.