AP: సింగపూర్‌లోని ప్రసిద్ధ మెరీనా బ్యారేజ్‌ను మంత్రుల బృందం సందర్శించింది. పర్యావరణ అనుకూల నీటిసంరక్షణ విధానాలను జర్మనీ అధికారులు వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సిటీస్ అధికారులు మెరీనా బ్యారేజ్ ప్రాముఖ్యతను తెలిపారు. నీటి సమస్యలు ఎలా అధిగమించవచ్చో అని మంత్రులు అధ్యయనం చేశారు. కృష్ణా తీరం, అమరావతిలో ఈ మోడల్ అమలుపై చర్చించారు.