గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో RCB సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 రన్స్ చేశాడు. IPLలో కోహ్లీకి ఇది 20*వ POTM కాగా.. అత్యధిక సార్లు ఈ అవార్డు అందుకున్న నాల్గో ప్లేయర్‌గానూ నిలిచాడు. తన కంటే ముందు ABD(25), గేల్(22), రోహిత్(21*) తొలి 3 స్థానాల్లో కొనసాగుతున్నారు.