WNP: ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో ఆస్తి పన్నుల వసూలుపై కమిషనర్ శశిధర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోపు పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు. వార్డు అధికారులు లక్ష్యాల మేరకు వసూలు చేయాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో సిబ్బంది పాల్గొన్నారు.