BHNG: మోత్కూరులోని కేజీవీబీ విద్యాలయంలో ఇంటర్ ఫలితాల్లో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులను గురువారం ఎమ్మెల్యే సామేలు శాలువాలతో సన్మానించి అభినందించారు. అనంతరం ఇంటర్ ప్రథమ, దిత్వీయ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీలో టాపర్స్‌గా నిలిచిన వారికి రూ. 5 వేల నగదు అందించారు. విద్యార్థులు కష్టపడి చదువు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.