MDK: హైదరాబాద్ HITEXలో నిర్వహించిన ఇండియా ఫార్మా ఎక్స్పో–2026లో మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నకిలీ మందులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణను గ్లోబల్ ఫార్మా హబ్ మరింత విస్తరించేందుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఔషధ రంగంలో పెట్టుబడులు, నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.