MBNR: దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామంలో పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజ్ NSS యూనిట్–1 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు రోజుల ప్రత్యేక వేసవికాల శిబిరం మూడవ రోజుకు చేరుకుంది. గ్రామ ప్రధాన రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ లక్ష్మీ ఆంజనేయులు ప్రారంభించి మాట్లాడారు.