MNCL: బెల్లంపల్లిలో దోమల బెడద నివారణకు చర్యలు చేపట్టామని మున్సిపల్ ఛైర్ పర్సన్ స్వాతి, కమిషనర్ సంపత్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని 7వ వార్డులో దోమల నివారణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో దోమల నివారణ కొరకు 34వార్డులలో రోజుకు ఒక్క వార్డ్ చొప్పున దోమల మందు పిచికారి చేయిస్తున్నట్లు వారు పేర్కొన్నారు .