సత్యసాయి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆరాధనోత్సవాల్లో భాగంగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నారాయణ సేవలో వీరు పాల్గొన్నారు. భక్తులకు ప్రసాదం, నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.