WGL: నర్సంపేట (M) మహేశ్వరం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా, ఒకే వాహనం మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నివాళులర్పించడానికి వెళ్తే అడ్డుకోవడం ఎందుకు?” అని ప్రశ్నించారు.