PPM: సీతానగరం పెదభోగిలలో MPDO MLN ప్రసాద్ ఇవాళ ‘డ్రైడే-ఫ్రైడే’ కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ను నిషేధించాలని సూచించారు. కొళాయిలు, బోరింగులు దగ్గర ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని గ్రామస్థులకు వివరించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పరిసరాల శుభ్రతతోపాటు, వ్యక్తిగత శుభ్రత అవసరమన్నారు.