ADB: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌ను ఫెర్టిలైజర్ సంఘం నాయకులు పట్టణంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎరువులు, విత్తనాల కంపెనీలు అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ ఈనెల 27న దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించినట్లు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎరువులు, విత్తనాల దుకాణాలు మూసివేయనున్నట్లు తెలిపారు. ఈ బంద్‌కు సహకరించాలని శ్రీధర్‌ను నాయకులు విన్నవించారు.