BHPL: కాటారం మండలంలో జనగణ కార్యక్రమం నిర్వహణ కోసం ఎన్యుమరేటర్లకు మూడు విడతల్లో శిక్షణ ఇస్తున్నట్లు కాటారం తహసీల్దార్ నాగరాజు తెలిపారు. శుక్రవారం రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి https://se.census.gov.in వెబ్ పోర్టల్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.