SDPT: బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్య దర్శిగా ఉమారెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలుగా ఉమారెడ్డి కొనసాగుతున్నారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ముందు ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తాననన్నారు.