సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో 1 నేనొక్కడినే మూవీ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని మరింత క్వాలిటీతో 4కే వెర్షన్తో రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. లెజెండరీ యాక్టర్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా ఇప్పటికే మహేష్ మూవీ మురారి రీ-రిలీజ్ అయి భారీ వసూళ్లను సాధించింది.