VZM: వంగర మండలం మద్దివలస రైతుల భూముల వివరాలు సరి చేయడంలో రెవిన్యూ సిబ్బంది జాప్యంపై స్దానిక MPP సురేష్ ముఖర్జి RDO సుధారాణికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆయన వంగర MRO ఆఫీసులో RDOను కలిశారు. గత ఏడాది 315 LPM నంబర్లు ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమిగా నమోదు చేసి, కలెక్టర్ దృష్టిలో పెట్టగా ఇంకా 14 LPM సరి చేయడంలో సిబ్బంది జాప్యం వహిస్తున్నారన్నారని తెలిపారు.