SDPT: మిరుదొడ్డి మండల తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా అవగాహన కార్యక్రమం జరిగింది. మాదకద్రవ్యాల వినియోగం అరికట్టడం,సైబర్ నేరాలు, కిషోర బాలికల గర్భధారణ సమస్యలపై జిల్లా కలెక్టర్ K.హైమావతి హాజరయ్యారు. సమాజంలో గుడ్, బ్యాడ్ టచ్, డ్రగ్స్, చెడు వ్యసనాల బారిన పడి జీవితాలు నాశనమవుతున్నాయన్నారు.