NLG: పట్టణంలో రివర్ నిమ్స్ ఆసుపత్రిలో ఈ నెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు, వైద్యురాలు డాక్టర్ నమత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా కిడ్నీ పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కోరారు.