AP: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే గవర్నర్ను తాడేపల్లిలోని మనిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గవర్నర్కు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :