TG: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి విద్యార్థుల వార్షిక ప్రోగ్రెస్ కార్డులు వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు అందజేశారు. ఐటీ శాఖ పరిధిలోని మీసేవ ద్వారా 18 లక్షల మందికి పైగా విద్యార్ధుల తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు జారీ అయ్యాయి. ప్రోగ్రెస్ కార్డుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు స్కూల్కు వెళ్లకుండానే అందుబాటులోకి వచ్చాయి.