RRతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ప్రభుసిమ్రాన్, ప్రియాంష్ ఆర్య కలిసి కేవలం 17 బంతుల్లోనే 37 పరుగులు జోడించారు. ప్రియాంష్ 11 బంతుల్లో 29 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. అనంతరం కొన్నల్లీ(20)తో కలిసి ప్రభుసిమ్రాన్(29) దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం 7 ఓవర్లులో పంజాబ్ స్కోరు 80/1.