NRPT: ఉపాధి అందించే సాంకేతిక విద్యను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు రాజేష్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో KLB IIHTపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సాంకేతిక కోర్సుల్లో చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.