ADB: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ & సెక్రటరీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అభిలాష అభినవ్‌ను మంగళవారం హైదరాబాద్‌లోని ఆమె ఛాంబర్లో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA 475) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పలు విషయాలను చర్చించారు.