PPM: రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆద్వర్యంలో ఇవాళ మక్కువలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు MPDO ఎన్.అర్జునరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు స్దానిక MPDO కార్యాలయంలో ఉదయం 10 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.