KMR: త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పార్టీ కార్య కర్తలు సిద్ధం కావాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.