E.G: భారత్లోని ఇరాన్ దౌత్యవేత్త జనాబ్ డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ గురువారం రాజమండ్రిలో పర్యటించారు.మస్జిద్-ఎ-జహేరా వద్ద నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సురుచి’ సంస్థ పి ఆర్ ఓ ఉప్పలపాటి రామ బద్రి రాజు వర్మ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ వాటిని చిరునవ్వుతో స్వీకరించారు.